డిజిటల్ మార్కెటింగ్ లో మార్కెటింగ్ ఎవడయినా చేస్తాడు..కంటెంట్ Create చేసేవాడే కింగ్. సోషల్ మీడియా ఇమేజ్లు, వీడియోలు, ఆర్టికల్స్ ఇలా చాలా కంటెంట్ create చెయ్యాలి. మరి అలాంటి కంటెంట్ ఎలా చెయ్యాలి ? ఏ టూల్స్ ఉపయోగపడుతాయి? ఆ వివరాలు ఈ కోర్స్ లో మీకోసం. కంటెంట్ క్రియేషన్ లో ఎటువంటి అనుభవం, knowledge లేని Beginnersకి ఇది చాలా మంచి కోర్స్. Please Check Course Content Videos Below

Course Curriculum


  Content in Digital Marketing
Available in days
days after you enroll

Important Note: అమౌంట్ కట్టిన వెంటనే మీకు వివరాలు ఏమి అందవు. సోమవారం నుండి శుక్రవారంలో మాత్రమే మేము మీరు అమౌంట్ కట్టిన 24 గంటలలో కోర్స్ లో ఎన్రోల్ చేసి వివారాలు మీకు ఇమెయిల్ చేస్తాము.శని,ఆదివారాలు మాకు సెలువు.
Please Note that We Enroll You in the Course Only After 24 Hours from Monday to Friday Once You have done the Payment. Saturday to Sunday is Holiday For Us.

Your Instructor


Ravi kiran
Ravi kiran

Ravikiran koganti - Digital Marketing Analyst,Blogger,Youtuber and Entrepreneur.

6+ years of Digital Marketing experience and 6 years of IT Experience. Worked with Prius Infotech, HCL Technologies and TCS as Software Developer.

He is the founder and first Telugu Professional Blogger with Blog http://Smarttelugu.com. Also, the founder of Youtube Channel Platforms DigitalMarketingTelugu, RavikiranBlogs and More.

Technical skills includes Content Marketing, Search Engine Optimization,Blogging,Social Media Marketing and Wordpress.Worked as SEO Analyst and Digital Marketing Analyst with lot of startups.Now providing digital marketing consulting to Aspiring Startups and designing Digital strategies to market their products and services.Frequently Asked Questions


How to See Course Videos?(కోర్స్ వీడియోలు ఎలా చూడాలి ?)
We Email you Login Registration Details in 24 to 35 working hours on Monday to Thursday after the payment ఇది పూర్తిగా ఆన్ లైన్ వీడియో కోర్స్. మీరు అమౌంట్ పే చేసాక మీ ఈ-మెయిల్ కి లాగిన్ రిజిస్ట్రేషన్ లింక్ మరియు వివరాలు అందుతాయి. వాటితో లాగిన్ అయితే మీరు కంప్యూటర్ , లాప్ టాప్ , మొబైల్ , టాబ్లెట్ ..ఇలా ఏ డివైస్ నుండి అయినా వీడియో క్లాస్ లు మీకు నచ్చిన టైంలో చూడవచ్చు.
How long Course Availabile for us? (ఈ కోర్స్ మాకు ఎంత కాలం అందుబాటులో ఉంటుంది?)
Videos available until Smarttelugu Blog Runs and You can Download Videos in Future ఈ వీడియోలు మీకు స్మార్ట్ తెలుగు బ్లాగ్ రన్ అయ్యేంతవరకు అందుబాటులో ఉంటాయి. మీరు ఎప్పుడయినా, ఎన్ని సార్లు అయినా ఏ డివైజ్ నుండి అయినా లాగిన్ అయి వీడియోలు చూడవచ్చు. భవిష్యత్తులో మీ సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.
Download Available? (వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవచ్చా?
Currently, you can watch unlimited times by logging in. We Provide you download option in Future. ప్రస్తుతం డౌన్లోడ్ ఆప్షన్ లేనప్పటికీ భవిష్యత్తులో ఇవే వీడియోల మీరు మీ సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Amount Refund లేదా cancellation ఉంటుందా?
Strictly No Refunds & Cancellations. You are accepting out Terms by default by paying the amount. క్షమించాలి, అటువంటి రిఫండ్ లు , cancellation లు లేవు. ఒక సారి కోర్స్ లో చేరిన తరువాత ఎటువంటి పరిస్థితులలోనైనా రిఫండ్ అందజేయబడదు.అలానే cancellation కూడా ఆమోదించము. మీరు ఈ వీడియో కోర్స్ కొంటున్నారు అంటేనే మా Terms & Conditions ని మీరు మనస్ఫూర్తిగా accept చేస్తున్నారు అని అర్ధం
Technical Support ? (టెక్నికల్ సపోర్ట్ ఉంటుందా?)
No Support from us as it is not training.We are sharing Our Knowledge as Video Content with you. ఇది ట్రైనింగ్ కాదు, మాకు తెలిసిన knowledgeని వీడియో కంటెంట్ ద్వారా మీకు అందజేయటం గనుక ఎటువంటి సపోర్ట్ ఉండదు. But You can Join Special FB Group where You can Discuss with other Premium Course Members.

Important Note: అమౌంట్ కట్టిన వెంటనే మీకు వివరాలు ఏమి అందవు. సోమవారం నుండి శుక్రవారంలో మాత్రమే మేము మీరు అమౌంట్ కట్టిన 24 గంటలలో కోర్స్ లో ఎన్రోల్ చేసి వివారాలు మీకు ఇమెయిల్ చేస్తాము.శని,ఆదివారాలు మాకు సెలువు.
Please Note that We Enroll You in the Course Only After 24 Hours from Monday to Friday Once You have done the Payment. Saturday to Sunday is Holiday For Us.