Introduction to Ebook Business Course

Regarding Course Details After Purchase

Please Note that, We Enroll You in the Course Only After 24 Hours or with in 24 hours after the Payment. So,Don't worry if you haven't Received Any Confirmation Email or Login Details after the Payment. (మీరు అమౌంట్ కట్టిన వెంటనే కోర్స్ కి సంబంధించిన ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదా login వివరాలు మీకు అందవు. అందువలన కంగారుపడకండి)

Saturday & Sunday is generally Holiday For us and We Enroll people who Paid amount on Friday Evening, Saturday, Sunday by Monday Evening.

Frequently Asked Questions


ఈ కోర్స్ Life Long అందుబాటులో ఉంటుందా?
అవును, ఎప్పటికి అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాట్ఫారం ఉన్నంతకాలం కోర్స్ అలానే ఉంటుంది.
ఇప్పుడు నాకు టైం లేదు. ఇప్పుడు కోర్స్ కొని తరువాత ఎప్పుడయినా చూసుకోవచ్చా ?
తప్పకుండా చూసుకోవచ్చు ! మీరు ఒక సారి అమౌంట్ పే చేస్తే ఈ కోర్స్ ఎప్పటికి మీకు అందుబాటులో ఉంటుంది.
Refund or Cancellation Available?
సారీ, అలాంటి ఆప్షన్ లేదు. ప్రీమియం కంటెంట్ ని చాలా తక్కువ ధరకి అందజేస్తున్న కారణంగా Refund or Cancellation లాంటివి ఏమి ఉండవు. మీరు పెట్టె పెట్టుబడికి ఈ కోర్స్ 100% మంచి knowledge ఇస్తుంది.
ఈ కోర్స్ చూడగానే నాకు డబ్బులు వచ్చేస్తాయా?
"పొట్ట ఎలా తగ్గాలి అనే చిట్కాలు టి.విలో చూస్తే" పొట్ట తగ్గదు. ఆ చూసిన చిట్కాలు ప్రాక్టీస్ చేసి కష్టపడాలి. అలానే ఈ కోర్స్ చూడగానే మీరు ఈబుక్స్ తో లక్షాధికారి అయిపోరు. వీడియోలలో చెప్పిన, చూపించిన ప్రాసెస్ ని ప్రాక్టికల్ గా వర్క్ చేసి కష్టపడితే ఈబుక్స్ ద్వారా మంచి బిజినెస్ చేయగలరు.
Any Support ?
అతి తక్కువ ధరకె మంచి కంటెంట్ అందిస్తునందువలన మళ్ళి ప్రత్యేకంగా సపోర్ట్ అందజేయటం కష్టం. సపోర్ట్ కోసం ప్రత్యేకంగా చాలా సమయం, శ్రమ మేము invest చేయవలసి ఉంటుంది. ఇన్స్టిట్యూట్ లలో 10 వేల నుండి 50 వేల రూపాయాలు ఛార్జ్ చేసేది డైరెక్ట్ గా సపోర్ట్ ఇస్తారు కాబట్టే. 1000Rs కంటే తక్కువ ధరకి మీకు మంచి కంటెంట్ అందించటం వలన ప్రస్తుతం అలా సపోర్ట్ ఏమి ఇవ్వలేము. కానీ మీరు మరి మాకు డౌట్స్ వస్తే ఎలా అని కంగారుపడేపని లేదు. మీకు డౌట్ ఉన్నప్పుడు మాకు email చేస్తే 24 గంటల నుండి 48 గంటలలోపు మా ఫ్రీ టైం లో మీ ఇమెయిల్ కి రిప్లై ఇవ్వటానికి ప్రయత్నిస్తాము. (Weekends is holiday for us).

Your Instructor


Ravi kiran
Ravi kiran

Award Winning Blogger & Digital Marketer

  • Best Content Marketing Specialist Award By Digital Marketing Summit - Hyderabad.
  • Best Social Media Youtube Influencer - Vignan University & Jignasa Organization
  • Best Telugu Blogger - Namesthe Telanagana, Etv2, Tv9, Hans India, Andhrajyothi.

Extensive Digital Marketing Experience & Career

7+ years of Digital Marketing experience and 6 years of IT Experience. Worked as IT Analyst with Top Companies Includes HCL Technologies Microsoft,TCS, Prius Infotech.

Founder of Digital Marketing Startup with Agile Marketing Process

He is the founder and first Telugu Professional Blogger with Blog http://Smarttelugu.com. Also, the founder of Youtube Channel Platforms DigitalMarketingTelugu, RavikiranBlogs and More.

Technical skills includes Content Marketing, Search Engine Optimization,Blogging,Social Media Marketing and Wordpress.Worked as SEO Analyst and Digital Marketing Analyst with lot of startups.Now providing digital marketing consulting to Aspiring Startups and designing Digital strategies to market their products and services.



Regarding Course Details After Purchase

Please Note that, We Enroll You in the Course Only After 24 Hours or with in 24 hours after the Payment. So,Don't worry if you haven't Received Any Confirmation Email or Login Details after the Payment. (మీరు అమౌంట్ కట్టిన వెంటనే కోర్స్ కి సంబంధించిన ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదా login వివరాలు మీకు అందవు. అందువలన కంగారుపడకండి)

Saturday & Sunday is generally Holiday For us and We Enroll people who Paid amount on Friday Evening, Saturday, Sunday by Monday Evening.